Subtitle Preview
1
00:01:23,626 --> 00:01:26,879
టామ్ క్లాన్సీస్
జాక్ రైన్
2
00:01:37,973 --> 00:01:40,768
కరాకస్, వెనెజులా
3
00:01:47,316 --> 00:01:49,819
ఇక్కడ, మేధావి. ఇంత త్వరగా తిరిగి వచ్చావా?
4
00:01:49,902 --> 00:01:51,278
అవును, లండన్‌లో అడ్డుగోడ తగిలింది.
5
00:01:51,362 --> 00:01:53,197
నిజమే. గోడకు కొట్టిన బంతిలా వచ్చావు.
6
00:01:54,198 --> 00:01:55,074
పద వెళ్దాం.